Skip to playerSkip to main content
  • 4 weeks ago
CM Chandrababu visit Gannem Panchayat : అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నెం పంచాయతీ ఆర్కే నగర్‌లో గిరిపుత్రుల ఆప్యాయత మధ్య సీఎం చంద్రబాబు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. హెలికాప్టర్​లో అరకు నియోజకవర్గం గన్నెల కూడలి వద్ద హెలిప్యాడ్​కు చేరుకున్న సీఎంకు మంత్రి సంధ్యారాణి, స్థానిక అధికారులు ఘనస్వాగతం పలికారు. గిరిజన చిన్నారులు థింసా నృత్యాలతో సాదరంగా ఆహ్వానం పలికారు. గన్నెల పంచాయతీలోని ఆర్​.కే నగర్‌కు కాన్వాయ్ ద్వారా చేరుకున్న సీఎం అక్కడ నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందుతున్న తీరును గ్రామస్థులు సీఎంకు వివరించారు. గిరిపుత్రులు వైద్య విద్య చదివే ప్రయత్నంలో ఉన్నారని తెలుసుకొని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం గిరిజన తల్లులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ఇద్దరు గర్భిణీలతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. అదే సమయంలో గర్భిణీకి సంజీవని కాల్‌సెంటర్ నుంచి ఫోన్‌ రాగా ఆమె సీఎం ఎదుటే ఫోన్‌లో మాట్లాడారు. సంజీవని కాల్‌సెంటర్ ప్రతినిధి జాగ్రత్తలు చెప్పిన తీరును ప్రత్యక్షంగా విన్న చంద్రబాబు ఆమెను ఫోన్‌లోనే అభినందించారు. మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు భర్తలు అండగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. లేకపోతే తనకు ఫిర్యాదు చేయాలని ఏఎన్​ఎమ్​తో సరదాగా అన్నారు.

Category

🗞
News
Transcript
00:00Well, now we're trying to get the treatment in Sanjeev.
00:07I'm going to get the treatment in Sanjeev.
00:07I'm going to get the treatment in Sanjeev.
00:09I'm from Sanjeev.
00:12I'm from Sanjeev.
00:34Good. I am very happy. Congratulations.
00:41I am very happy.
00:42I am very happy.
00:46I am very happy.
00:47I am happy.
00:53Hello.
00:53How are you?
00:54MADAM
00:54MADAM
01:01MADAM
01:02MASTER
01:04MADAM
01:05MADAM
01:07MADAM
01:09DSpace
01:11MADAM
01:18MADAM
01:29Thank you so much for joining us.
01:57Thank you so much for joining us.
02:33Thank you so much for joining us.

Recommended