Skip to playerSkip to main content
  • 2 days ago
Child Informs Police Hidden Bike in Nellore : నెల్లూరు జిల్లా అనంతసాగరంలో ఓ సరదా సంఘటన జరిగింది. సరైన పత్రాలు లేని వాహనాల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇది గమనించిన సురేంద్ర అనే వ్యక్తి తన బైక్‌ను ఇంట్లో ఎవరికీ కనిపించకుండా దాచాడు. అదే సమయంలో అతని ఆరేళ్ల కొడుకు మహేంద్ర బయటకు వెళ్దామని మారం చేశాడు. తండ్రి ఎంతకీ పట్టించుకోలేదు. దాంతో కోపం వచ్చిన ఆ బుడతడు నేరుగా పక్క వీధిలో ఉన్న పోలీసుల వద్దకు పరుగెత్తాడు. సుమారు 50 మీటర్ల దూరం వెళ్లి, తన తండ్రి బండి దాచాడంటూ ముద్దుముద్దు మాటలతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు.ఆ పిల్లాడి మాటలకు నవ్వుకున్న పోలీసులు నేరుగా సురేంద్ర ఇంటికి వెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా దాచిన బైక్‌ను పట్టుకున్నారు. కొడుకు చేసిన పనికి తండ్రి బిత్తరపోయాడు. ఆ పిల్లాడి అమాయకత్వానికి పోలీసులతో పాటు స్థానికులంతా పగలబడి నవ్వారు. పిల్లల కళ్లుగప్పి ఇంట్లో ఏదీ దాయలేమని అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు.

Category

🗞
News
Transcript
00:00in
00:30Do you want to go to the police?
00:31Do you want to go to the police?
01:04Do you want to go to the police?
01:27Ah
01:28I
01:31I
01:31I
01:32I
01:32I
01:32I
01:33I
01:35I
Comments

Recommended