Ind Vs Pak. Former Indian captain Rohit Sharma has been irked by netizens. Rohit Sharma, who is promoting the ICC T20 World Cup tournament, attended the India-Pakistan match held in Colombo on Sunday as the chief guest. Before the start of the match, he brought the trophy onto the field as the brand ambassador of the mega tournament. On this occasion, he shook hands with former Pakistan captain and legendary player Wasim Akram and hugged him. However, along with Indian fans, Pakistani fans and former cricketers are expressing anger over this incident.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ.. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మెగా టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ ప్లేయర్ వసీం అక్రమ్‌తో కరచాలనం చేయడంతో పాటు హగ్ చేసుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై భారత అభిమానులతో పాటు పాకిస్థాన్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#indvspak
#t20worldcup2026
#rohitsharma
Also Read
పాక్ తో మ్యాచ్ వేళ సూర్య సేనకు రోహిత్ హెచ్చరిక, అది మానుకుంటేనే గెలుపు..!! :: https://telugu.oneindia.com/sports/rohit-sharma-warned-surya-team-that-they-cant-take-anything-for-granted-ahead-of-their-high-stakes-472609.html?ref=DMDesc
విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్.. ! తొలిసారి డిమోషన్..! :: https://telugu.oneindia.com/sports/bcci-central-contracts-shock-virat-kohli-rohit-sharma-demoted-in-new-list-471913.html?ref=DMDesc
Ind-NZ T20I: నీ ఒక్కడి వల్ల అంతా..! సూర్యకు రోహిత్ వార్నింగ్..! :: https://telugu.oneindia.com/sports/rohit-sharma-warns-suryakumar-yadav-poor-form-hurts-entire-batting-lineup-ahead-of-nz-t20is-469287.html?ref=DMDesc
Comments