Skip to playerSkip to main content
T20 World Cup 2026: Afghanistan is the team that fights like lions but is often betrayed by fate. From the 2019 World Cup thriller against India to the unbelievable Double Super Over against South Africa in the T20 World Cup 2026, this video covers 5 times Afghanistan was inches away from a historic victory but lost in the final moments. We dive into the heartbreak of the Maxwell 201*, the Naseem Shah sixes, and the mathematical blunder against Sri Lanka. Is it bad luck or a lack of nerves? Let's find out.

ఫ్ఘనిస్తాన్ - మైదానంలో సింహాల్లా పోరాడే జట్టు. కానీ విజయం ముంగిట తడబడటం ఆ జట్టుకు ఒక తీరని శాపంగా మారింది. తాజాగా 2026 టీ20 వరల్డ్ కప్‌లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 'డబుల్ సూపర్ ఓవర్' నుంచి.. 2019లో భారత్‌పై షమీ హ్యాట్రిక్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ గెలుపు అంచున వచ్చి ఓడిపోయిన 5 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్, నసీమ్ షా సిక్సర్లు.. వీటన్నింటి వెనుక ఉన్న అసలు డ్రామా ఏంటో మీరే చూడండి.

#AfghanistanCricket #T20WorldCup2026 #AFGvsSA #CricketHeartbreak #RashidKhan #DoubleSuperOver #CricketTragedy #NailBitingMatch #Maxwell #NaseemShah #CricketTelugu #WorldCup2026

~PR.38~ED.232~CA.240~

Category

🗞
News
Comments

Recommended