Skip to playerSkip to main content
  • 3 weeks ago
Twins For Ram Charan and Upasana : సినీ నటుడు రామ్​చరణ్ ​- ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్​ చిరంజీవి, అపోలో హాస్పిటల్​ నుంచి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 'చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నాం. రామ్ చరణ్ - ఉపాసన శనివారం (జనవరి 31) రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా హెల్దీగా ఉన్నారు. ఎప్పటి నుంచో, ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలని కోరుకున్నారు. ఆ భగవంతుడి దయవల్ల, హనుమాన్ కృప వల్ల ఒక ఆడ బిడ్డ, ఒక మగ బిడ్డ జన్మించారు. ఈ వార్తను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు పండుగ లాగా జరుపుకుంటున్నారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. అందరికీ థాంక్స్' అని తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00મામળી આભિમાણી ચે માં સ્રીવિપરાશ્લું માં આભિમાણળું માં મંચી કાંક્શી ચે
00:09પ્રતી ઓખરિકી માં ઇંટાજ જરગીણા ટુંટી ઇ સુભવારતરં મિતો પંચુકો વલલની
00:16ઇ મિળા મિત્લ દવરા મીત્વડી આંંદં પંચુકોલની ઇ વેધકા જેનુ આવકાસં ગાતી ઉસકોંટ્ણાનુ
00:26જાલ જાલ જાલ સંતોશંગા હંધી ઇટુ માં પુડિદ્રા પામિલી
00:33આટુ આંપિલગા કામિલી પામિલી
00:37ઇદરુ ચાલ સંતોશાની મી દવારા વિટ્ત મરસ્તુતુનો
00:43રામિં ચારણ ઉપાસણા ઇના રાત્રી કવળલગી જણમનિં ચારં
00:50પાસણા બિડલુ ચાલં હળધીગા ઉપંતું નારણ ઉંતુતુતું મેતો ક્તું કવણ્તુતારણ મંતી
Comments

Recommended