Skip to playerSkip to main content
The Railway Ministry has announced good news for railway passengers. Railway Minister Ashwini Vaishnaw stated on Thursday that Vande Bharat sleeper trains will soon be available. He said that the first train will operate between Kolkata and Guwahati and will be inaugurated soon by Prime Minister Narendra Modi. He added that the ticket prices for this train, which will run between West Bengal and Assam, will be lower than airfare.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం తెలిపారు. తొలి రైలు కోల్‌కతా- గువాహటిల మధ్య అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌- అస్సాం మధ్య నడిచే ఈ రైల్లోని టికెట్‌ ధరలు.. విమాన టికెట్‌ ధరల కంటే తక్కువే ఉంటాయని చెప్పారు.
#vandebharatsleeper
#vandebharattrain
#ashwinivaishaw

Category

🗞
News
Transcript
00:00字幕志愿者 李宗盛
00:30字幕志愿者 李宗盛
01:00字幕志愿者 李宗盛
01:30字幕志愿者 李宗盛
Comments

Recommended