• 2 days ago
Police Lathi Charge in Dilsukhnagar : హైదరాబాద్​లోని దిల్​సుఖ్​నగర్​లో రాత్రి లాఠీఛార్జ్ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్​లో భారత్ ఘన విజయం సాధించడంతో అభిమానులు దిల్​సుఖ్​నగర్ కూడలి వద్దకు వచ్చి అరుపులు, కేకలతో సంబరాలు చేసుకున్నారు. స్థానికంగా ఉండే హాస్టల్స్​లోని యువకులు అంతా రోడ్లపైకి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీరిలో కొందరు రోడ్డుపై వెళ్లే వాహనదారులను వేధించడంతో బాధితులు డయల్ 100కు ఫోన్ చేశారు.

Category

🗞
News
Transcript
00:30Yeah.
00:31Yeah.
00:32Yeah.
00:33Yeah.
01:05Yeah.
01:08Yeah.
01:11Yeah.
01:14Yeah.

Recommended