• 7 hours ago
CM Revanth Reddy On Caste Census : ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్​ విసిరారు. మోదీకి కులగణన ఇష్టం లేదు కాబట్టే రాష్ట్రంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ వద్దని అంటున్నారని సీఎం ధ్వజమెత్తారు.కులగణనను న్యాయపరంగా, చట్టపరంగా చేశామన్న రేవంత్ రెడ్డి ఇంత పకడ్బందీగా నిర్వహించిన రాష్ట్రం మరొకటి ఉండదని వివరించారు. బీసీ కులగణనపై ప్రతిపక్షాల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రజాభవన్​లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడారు.

Category

🗞
News

Recommended