• 2 days ago
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు ఇవాళ భారీ షాకిచ్చింది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫార్మూలా-ఈ కార్ రేసు ఒప్పందం విషయంలో తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది.
#ktr
#KTRQuashPetition
#brs
#formulaeCarRace
#ktrarrest

Also Read

KTR: కేటీఆర్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్- ఇక అరెస్టు తప్పదా ? :: https://telugu.oneindia.com/news/telangana/setback-to-ktr-in-formula-e-race-case-as-sc-refused-to-intervene-telangana-hc-verdict-420381.html?ref=DMDesc

కేటీఆరా ? రేవంత్ రెడ్డా ? కాసేపట్లో తేల్చబోతున్న సుప్రీంకోర్టు..! :: https://telugu.oneindia.com/news/telangana/supreme-court-to-hear-brs-working-president-ktrs-plea-in-formula-e-race-case-today-420371.html?ref=DMDesc

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్, భారీగా పోలీసులు :: https://telugu.oneindia.com/news/telangana/brs-leaders-ktr-harish-rao-under-house-arrest-heavy-police-presence-420285.html?ref=DMDesc

Category

🗞
News

Recommended